అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
10, నవంబర్ 2012, శనివారం
8, అక్టోబర్ 2012, సోమవారం
చంద్ర బాబు పాదయాత్ర చేస్తున్నప్పటినుంచి జగన్ పార్టి నాయకులూ ప్రతి క్షణం వ్యతిరేకంగా పత్రికల విలేకరులతో మీటింగ్లు పెడుతున్నారు. ప్రజా నాయకుడైన జగన్ ( సాక్షి పత్రిక, విజయమ్మ అభిప్రాయం ) భయపడుతున్న అభిప్రాయం కలుగుతున్నది.ఎ సమయం లో ఐన ఎన్నికలు జరిపితే జగన్ గారి పార్టి అత్యధిక మేజర్తితో గెలుపొందుతుందని ( సాక్షి , పార్టి నాయకుల & జగన్ గారి విశ్వాసం) ప్రతి రోజు చెబుతున్నారే మరి పాదయాత్ర మొదలు కాగానే ఎ పత్రికలో రాని వార్తలు జగన్ సాక్షి లో మాత్రమే వస్తున్నాయి. మరి వరికేమన్న దివ్య ద్రుష్టి ఉందో ఏమో గాని మన కైతే తెలియదు .
30, సెప్టెంబర్ 2012, ఆదివారం
మన దౌర్భాగ్యం
ఈ దేశ పౌరులుగా జన్మించడం మన దౌర్భాగ్యం. ఒక్కప్పుడు భారత దేశ పౌరులు అని చెప్పుకోవడం మనకు గర్వకారణం .మరి నేడు తెలివిలేని , అసమర్థుల పాలనలో నికృష్టమైన బ్రతుకు బ్రతుకుతున్న మన స్థితి పై మనకే విరక్తి పుట్టే పరిస్థితికి దిగాజార్చిన దేశ పాలకులకు మల్లి మనమే జేజేలు పలుకుతూ , అవినీతి పరులను అందలమేక్కిస్తూ అవినీతికి ఎర్ర తివాచి పరిచి మల్లి అవినీతి జరిగిందని గోగ్గోలు పెడుతూ విదికేక్కే మనల్ని విదేసియులు నవ్వుకున్ట్టున్నారు.ఇదా మనం కోరుకున్న బ్రతుకు? గత ఐదేళ్లలో జరిగిన అవినీతే కొన్ని లక్షల కోట్లు. మరి నాయకులూ తిన్న కోట్లను ఎందుకు కక్కించలేక పోయారు? అది జీర్ణం ఐపోఇంధనా?
లేక పాలకులు తినేందుకు వీళ్ళ సహకార కోసమనా? పక్క దేశాలలో దేశ అధ్యక్షులనే కోర్టుకు రాప్పిస్తుంటే మనం పాలకులకు రక్షణ ఇస్తున్నాము. ఎన్నికల సమయం లో ప్రతిఒక్కరు నోటుకు, మందుకు ఎగబడుతుఉంటె అవినీతికి ఆస్కారం కల్పించడం కాదా? ఎన్నికల సమయం లో ఓసారి ఓ ఇద్దరిని ఇదే ప్రశ్న వేస్తే సమాధానం " నా డబ్బా? వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకున్త్తున్నాము , మనం తీసుకోనంత మాత్రాన అవినీతి జరగదా? " . ఓ పని కోసం ఓ నాయకుడి వద్దకు వెళ్తే రేకమందేసన్ కి అడిగిన మొత్తం పదహైదు వేలు. ఎందుకంటే "లక్షలు పోసి ప్రజల వద్ద ఈ పదవి కొనుకున్నాను అందుకు".
లేక పాలకులు తినేందుకు వీళ్ళ సహకార కోసమనా? పక్క దేశాలలో దేశ అధ్యక్షులనే కోర్టుకు రాప్పిస్తుంటే మనం పాలకులకు రక్షణ ఇస్తున్నాము. ఎన్నికల సమయం లో ప్రతిఒక్కరు నోటుకు, మందుకు ఎగబడుతుఉంటె అవినీతికి ఆస్కారం కల్పించడం కాదా? ఎన్నికల సమయం లో ఓసారి ఓ ఇద్దరిని ఇదే ప్రశ్న వేస్తే సమాధానం " నా డబ్బా? వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకున్త్తున్నాము , మనం తీసుకోనంత మాత్రాన అవినీతి జరగదా? " . ఓ పని కోసం ఓ నాయకుడి వద్దకు వెళ్తే రేకమందేసన్ కి అడిగిన మొత్తం పదహైదు వేలు. ఎందుకంటే "లక్షలు పోసి ప్రజల వద్ద ఈ పదవి కొనుకున్నాను అందుకు".
2, జూన్ 2012, శనివారం
ఇది నిజం
జగనన్న ప్రతిసారి ఎదురు దాడే తప్పితే నేను తప్పు చేయలేదు అనిగాని తప్పు
చేశాను అనిగాని చెప్పడం లేదు. తప్పు చేయలేదు అని ఇంత వరకు స్టేట్మెంట్
ఇవ్వలేదు. ఎంతసేపు CBI వేధిస్తుందని, కేంద్రం కక్షతో విచారిస్తుందని
చెప్పడమే గాని నా సంపాదనకు ఆధారాలు ఇదిగో అని ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే
ఏమి అర్థం నీతివంతుదనా లేక అవినీతి పరుడనా , కోర్ట్ సిబిఐ కష్టడి కి
ఇవ్వకపోతే అది C b i కి చెంపపెట్టు అని హెడ్డింగ్ పెట్టడం, ఇస్తే c b i
కోర్ట్ ని వితండవాదంతో మోసగించడం. ఆహా ఏమి తెలివి .నేడు ఓ కొత్త వాదం
చేయడం ఇన్వెస్టర్లు పిర్యాదు చేయలేదని, మరి నాడు మార్గదర్శి పై కూడా ఎవ్వరు
పిర్యాదు చేయలేదుకదా . నీ పత్రిక కోసం నాడు ఆ రెండు పత్రికల పై వేధింపులకు
దిగినప్పుడు ఎక్కడ ఉన్నావు?నాడే ఇది తప్పు అని ని పత్రికలో ఓ కాలం లో అన్న
వార్త వెసవా? ఇంకా రెండు రూపాయలకే తెలుగు పత్రిక ఇవ్వాలని ఓ ఉద్యమమే
చేసావు గుర్తులేదా? మాటకు ముందు మడమ తిప్పని వంశం అని, విశ్వసనీయత అని
గొప్పగా చెప్పుకుంటావు. మరి ఏది ఆ రెండు రూపాయలకే తెలుగు పత్రికల మాటా?
ఇదేనా నీ విశ్వసనీయతా? చంద్ర బాబు ఎప్పుడు స్టే తెచ్చుకొని మేనేజ్ చేస్తాడని చెప్పుకున్తవే మరి
నీవు చేస్తున్నదేమిటో? ప్రతి ఒక్క కోర్ట్ కి వెళ్ళడమే కదా ఇప్పుడు
చేస్తున్నది.కాకపోతే ఆధారాలు లేకా చంద్ర బాబుకి స్టే వస్తుంది నీకి రావడం
లేదు. ప్రతిచిన్న విషయానికి ఎలెక్షన్ కమిసన్ కి పిర్యాదులు చేయడం
,ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేసి పని కనివ్వడం నీ కొత్త మైండ్ గేమ్.
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పథకం నీకు తెలియపపోయిఉండవచ్చు , లేక పోతే ఓ
వంద కోట్లు ఐన ఇచ్చి బెయిల్ తెచ్చుకొనే వాడివి. ఇంకా ఈ దేశం లో ప్రజలకు
ఎకోద్దో గొప్ప విశ్వాసమున్న ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థే. అట్లాంటి
వ్యవస్థని కుడు నీల ధన మదం తో కోనేయాలని చూస్తుంటే ఇంకా ఈ దేశ ప్రజలు
ఎవ్వరిపై నమ్మకముంచాలి?
28, మే 2012, సోమవారం
Jagan
తప్ప ఎందుకు పనికిరాని ఈ టైం లో తన గొప్పతనం చెప్పుకోవడానికి కొన్ని కోట్ల ప్రజధనము ధుర్వినియోగించడం ఎంత వరకు సమంజసం? అప్పుడు కడప ఎన్నికలు ,ఇప్పుడు ఈ ఎన్నికలు. వీటన్నిటికి కారణం జగన్. ప్రజాధనం దుర్వినియోగపరచడం జగన్ , తెలంగాణ రాష్ట్ర సమితి లకు మాత్రమే విద్య. మరి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తరతా?ప్రజల కోసం , ప్రజలచేత , ప్రజలతో ఏర్పడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. మరి ఇక్కడ జగన్ కోసం , జగన్ చేత , జగన్తో ఏర్పడే దీన్ని ఏమన్దాము? కచ్చితంగ జగన్ స్వామ్యం.ఈ రాష్ట్ర రక్షణకు దేవుడు పంపిన పరిరక్షకుడే ఈ జగన్ అని జనం విస్వసించాలి కాబోలు .ఈయన పేపరులో వచ్చిందే వార్త , ఈయన గారు చెప్పిందే న్యాయం కాబోలు, అందుకే సాక్షి ఫై చర్య తీసుకుంటే అది పత్రిక స్వేక్షని అడ్డుకోవడం , ఈయని అక్రమాలను విచారిస్తే వేధించడమే. నిజానికి ఇక్కడ కొన్ని అర్థం కాని విషయాలెన్నో ఉన్నాయి.కొండ సురేఖ గారు, హరిరామజోగయ్య గారు, మైసుర రెడ్డి గారు , భుమ నాగిరెడ్డి గారు, సబ్బం హరి గారు ఇత్యదులందరు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నవారే. వీళ్ళ రాజకీయ వయస్సు అంత లేని జగన్ వెంట ఎందుకు వేలుతున్నారో అర్థం కావడం లేదు.అదే జగన్ కి అతి ఆత్మవిశ్వాసానికి కారణం అయి ఉంటుంది.
13, మే 2012, ఆదివారం
Jagan
అన్న జగన్నన్న నీ తెలివి అమోగం.వెబ్ పోల్ నే మార్చివేయగల తెలివి వంతుడవు.ప్రపంచ తెలివి గల వాళ్ళలో నీ స్థానం బిల్ గేట్స్ కన్నా ముందు నీవే.తప్పు చేసిన ఎదురు దాడి నీ నైజం .నీ గూర్చి తెలియని అమాయకులు మాత్రమే నీ పై విమర్శలు చేస్తున్నారు.నిన్ను అర్థం చేసుకుంటే దేశం లో పేదవారు ఎత్తి పరిస్థితిలో ఉండరు.నీ చరిత్ర అవినీతికి ఓ భగవత్గీత. నీ మాట అవినీతికి పూలబాట.ఇది నేను చెబుతున్న మాట కాదు.ప్రతి రోజు నీ గూర్చి వస్తున్న వార్తల
ఆధారంగా చెబుతున్న మాట. మీ నాన్న పెధవరినంధరిని లక్షాధికారులను చేస్తానని చెప్పేవారు. కుమారున్ని మాత్రం కోటీశ్వరున్ని చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. అవినీతి ఒక్కడే చేయగలడా? కొంతమంది కలిస్తేనే కదా? మరి వాళ్ళకు బాగం లేకుండా ఉంటుందా? మరి వాళ్ళు ప్రజలలో భాగం కదా ? మరి వాళ్ళు అబివృద్ధి చెందితే ప్రజలు అబివృద్ధి చెందడం కాదా? మరి ప్రజలు అభివృద్ధి చెందితే నాయకులకు ఎందుకు మంట.వీళ్ళు వృద్ధి చెందరు , చెందే వాళ్ళను చూస్తే కడుపు మంట.
11, మే 2012, శుక్రవారం
అమ్మ జగను ఏమి తెలివి
![]() |
జగన్న కి బ్లాకు డే అంట . అవినీతికి బ్లాకు డే నా లేక జగన్నన్నకి బ్లాకు డే నా? నాడు ఆంద్ర జ్యోతికి , ఈనాడు కి బ్లాకు డే రోజు ఎందుకు వాళ్ళ నాన్నకి చెప్పాలేదు? మనం చేస్తే తప్పు లేదు బైట వాళ్ళు చేస్తే తప్పా? భూమి గుండ్రం గా తిరుగుతుంది, ఏదో ఓ రోజు మొదలు పెట్టిన స్థలనికే వస్తుందని తెలియదా?నాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? తన తండ్రి చెప్పిన సూక్తులు మర్చిపోయావా? లేదా అవసరానికి వదిలేసవా?
కొత్త గా ఓ వాదన లేవదీసి జగన్నన్న తను అనుకున్నదే సరియినదిని అనుకుంటున్నాడు. సాక్షి పై కక్ష సాధింపు అని
పత్రిక స్వేచ్చకి భంగం అని వితండ వాదం చేస్తుండడం చూస్తే ఉప ఎన్నికలకి సానుభూతి పొందడమే తన లక్ష్యం గా కనబడుతున్నది.
నాడు ఓ గ్రామా సేవకుడిని బ్యానరు తొలగించినందుకు చితక బాధినప్పుడు వ్యక్తి గత స్వేచ్చ గుర్తుకు రాలేదా? ఓ మత్స్యకరున్నిపై దాడి జరిగినప్పుడు ప్రజల స్వేచ్చ గుర్తుకు రాలేదా? నిన్న ఓ యువకున్ని భాదిన్నప్పుడు గుర్తుకురాలేదా?
28, ఏప్రిల్ 2012, శనివారం
ఇది మన సమాజం
నేటి రోజుల్లో పిల్లలు తమ కన్నెత్వాన్ని చాలా తక్కువ వయసులోనే
పోగొట్టుకుంటున్నారు. దానికి కారణం యుక్తవయసు వచ్చేనాటికి బాలికలకు 9 నుండి
10 సంవత్సరాలు బాలురకు సుమారుగా 10 నుండి 11 సంవత్సరాల వయసే వుంటోంది.
కనుక కన్నెత్వం కూడా అతి తక్కువ వయసులోనే పోతోంది. దీనికి కారణాలు
పరిశీలిస్తే, నేటిరోజుల్లో సెక్స్ గురించిన అవగాహన, దానిపై గల సమాచారం అతి
తేలికగా టి.వి.లలోను, సినిమాలలోను, ఇతర ఇంటర్నెట్ సాధనాలలోను దొరుకుతోంది.
దాంతో శరీరంలో రిలీజవుతున్న హార్మోన్లు కారణంగా వారు సెక్స్ ప్రేరిత
ప్రయోగాలకు దిగుతున్నారు.ఆసక్తి కలిగి వుండటం సహజం. ఒక టీనేజర్ ప్రయోగాలు చేయాలని తాను పొందిన
సమాచారం అనుభవించేయాలని చూస్తుంటాడు. సిగ్గుపడే పిల్లలకు, చొచ్చుకుపోలేని
పిల్లలకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు సంభాషించటానికి మంచివి. సెక్స్ పై
ఆసక్తి చూసే పిల్లలకు సైబర్ సెక్స్ లేదా ఫోన్ సెక్స్ అనేవి అందుబాటులో
వుండి ప్రోత్సహిస్తాయి. దానికి తగ్గట్లు తల్లి తండ్రుల వద్దనుండి కూడా
పిల్లల పట్ల పర్యవేక్షణ పరంగా అశ్రద్ధ వుంటుంది. దాంతో వారు ఏం
చేయాలనుకుంటే అది చేస్తూ వుంటారు. దానిని ఆచరించమని వారిని
బలవంతపెట్టేవారెవరూ లేరు. అదర్శించాలి., - గతంలో ఓ.కే అంటూ ఒప్పేసుకున్నప్పటికి
తర్వాత అంగీకరించకపోవటం కూడా తప్పుకాదు., - ఎన్ని పుకార్లున్నప్పటికి,
ఎవరెన్ని సలహాలిచ్చినప్పటికి చాలా హైస్కూళ్ళలో కన్నె పిల్లలుగానే వున్నవారే
మెజారిటీగా వున్నారని గుర్తుంచుకోండి., - మీరు రతిక్రీడకు ఆసక్తి
చూపుతున్నట్లు తెలియపరచాలని లేదు. అదే విధంగా ఇతరులు మిమ్మల్ని
ప్రోత్సహించాల్సిన పనిలేదని గుర్తించండి., - మీరు ఎవరినైనా ప్రేమతో ముద్దు
పెట్టుకున్నప్పటికి వారితో సెక్స్ చేయాలనే అవసరం లేదని గుర్తించండి
అమెరికాలోని ఒక కాలేజీలో తన చదువు ఖర్చు నిమిత్తం 22 సంవత్సరాల యువతి తన కన్నెతనాన్నిబహిరంగంగా పబ్లిక్ అందరిలోనూ వేలంపాట పెట్టేసింది. చివరిసారిగా.....ఒకటో సారి......రెండో సారి......మూడో సారి అనేసింది. అంతే టాప్ రేట్ ఆక్షన్ లో అత్యధిక మొత్తం పలికింది వింటే ఆశ్చర్యపోవాల్సిందే......అక్షరాలా 3.7 మిలియన్ డాలర్లట. ఆమె తన కన్యత్వం పట్ల చేసిన ఈ వేలంపాట అందరిని ముక్కుమీద వేలేయించింది. హాట్ హాట్ గా అందరూ చర్చించేశారు. సరి కాదన్నారు. నైతిక విలువల పతనం అన్నారు. కాని అమ్మడు నేటాలీ మాత్రం తన నిర్ణయంలో ఏ మాత్రం నైతిక సందిగ్ధతలు లేవని కొట్టిపారేసింది. తన కన్నెత్వంపై తనకు సాధికారం వుందని....తన ఇష్టం వచ్చిన వ్యక్తికి బహిరంగంగా, అదికూడా వేలంపాట పెట్టి మరీ అమ్మేస్తున్నానని తెలిపింది.
అమెరికాలోని ఒక కాలేజీలో తన చదువు ఖర్చు నిమిత్తం 22 సంవత్సరాల యువతి తన కన్నెతనాన్నిబహిరంగంగా పబ్లిక్ అందరిలోనూ వేలంపాట పెట్టేసింది. చివరిసారిగా.....ఒకటో సారి......రెండో సారి......మూడో సారి అనేసింది. అంతే టాప్ రేట్ ఆక్షన్ లో అత్యధిక మొత్తం పలికింది వింటే ఆశ్చర్యపోవాల్సిందే......అక్షరాలా 3.7 మిలియన్ డాలర్లట. ఆమె తన కన్యత్వం పట్ల చేసిన ఈ వేలంపాట అందరిని ముక్కుమీద వేలేయించింది. హాట్ హాట్ గా అందరూ చర్చించేశారు. సరి కాదన్నారు. నైతిక విలువల పతనం అన్నారు. కాని అమ్మడు నేటాలీ మాత్రం తన నిర్ణయంలో ఏ మాత్రం నైతిక సందిగ్ధతలు లేవని కొట్టిపారేసింది. తన కన్నెత్వంపై తనకు సాధికారం వుందని....తన ఇష్టం వచ్చిన వ్యక్తికి బహిరంగంగా, అదికూడా వేలంపాట పెట్టి మరీ అమ్మేస్తున్నానని తెలిపింది.
ప్రస్తుత రోజుల్లో
వర్జినిటీ లేదా కన్నెత్వం అనేది ఎంతవరకు యువత కోరుతోంది. అసలు దానిపై వారి వైఖరి
ఏమిటి వివాహ వ్యవస్ధ విలువలేమిటి? వివాహం అయ్యేటంతవరకు కన్నె పిల్లగా వుండటమా? లేక
అవకాశం వచ్చినపుడు దానికి వెలకట్టి అమ్మేసి మరల వివాహానికి దిగడమా? ప్రస్తుతం
నడుస్తున్న రొమాన్స్ చర్యలు సూస్తుంటే, సమాజం మారిపోతున్న పరిస్ధితి పరిశీలిస్తే,
యువతకు తమ రతి విలువలు అతి త్వరలోనే పోవటానికి, సమాజం చెడిపోవటానికి అవకాశాలు
అనేకంగా వున్నాయి.
నగరాలలో టీనేజ్ పిల్లలు చాలా తక్కువ వయసులోనే రొమాన్స్ చేస్తున్నారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి యువతికి ఒక బాయ్ ఫ్రెండ్, ప్రతి యువకుడికి ఒక గాల్ ఫ్రెండ్ వుండటం సర్వ సాధారణంగా మారిపోయింది. అయినప్పటికి కన్నెత్వం వదులుకోవడం విషయంలో ఇంకా కొంతమంది మౌనం వహిస్తూనే వున్నారు. అయితే, విషయ నిపుణులు మాత్రం. నేటిరోజుల్లో కన్నెత్వం అనేది అసలు ఒక సమస్య కాదంటారు. నగరాలలో పెరిగే యువతులు తాము కన్నెలం కాదనే విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు. యువతులు తమకిది మొదటి ఆనందం అంటూ చెప్పేయటం చేసేయటం జరుగుతోంది. తన కన్నెత్వాన్ని అమ్మేసుకున్న నేటాలీ టెలివిజన్ ఇంటర్వూలో...ఇపుడంతా నడిచేది కేపిటలిస్ట్ సొసైటీ అని, తాను తన కన్నెత్వంపై పెట్టుబడి పెట్టానని నిర్మొహమాటంగా తెగేసి చెప్పింది. తాను చేస్తున్న రతి సేవలకు అది నష్టపరిహారమంది. రేటు ఎక్కవ పలకటంతో తాను వార్తలలోకెక్కాన్నది. బహుశ అది అమెరికా కాబట్టి అంతా సరి. కాని నైతిక విలువలు కల భారతదేశంలోని యువత ఇంత బహిరంగంగా తమ కన్నెత్వానికి వెల కట్టకపోవచ్చు.
నగరాలలో టీనేజ్ పిల్లలు చాలా తక్కువ వయసులోనే రొమాన్స్ చేస్తున్నారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి యువతికి ఒక బాయ్ ఫ్రెండ్, ప్రతి యువకుడికి ఒక గాల్ ఫ్రెండ్ వుండటం సర్వ సాధారణంగా మారిపోయింది. అయినప్పటికి కన్నెత్వం వదులుకోవడం విషయంలో ఇంకా కొంతమంది మౌనం వహిస్తూనే వున్నారు. అయితే, విషయ నిపుణులు మాత్రం. నేటిరోజుల్లో కన్నెత్వం అనేది అసలు ఒక సమస్య కాదంటారు. నగరాలలో పెరిగే యువతులు తాము కన్నెలం కాదనే విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు. యువతులు తమకిది మొదటి ఆనందం అంటూ చెప్పేయటం చేసేయటం జరుగుతోంది. తన కన్నెత్వాన్ని అమ్మేసుకున్న నేటాలీ టెలివిజన్ ఇంటర్వూలో...ఇపుడంతా నడిచేది కేపిటలిస్ట్ సొసైటీ అని, తాను తన కన్నెత్వంపై పెట్టుబడి పెట్టానని నిర్మొహమాటంగా తెగేసి చెప్పింది. తాను చేస్తున్న రతి సేవలకు అది నష్టపరిహారమంది. రేటు ఎక్కవ పలకటంతో తాను వార్తలలోకెక్కాన్నది. బహుశ అది అమెరికా కాబట్టి అంతా సరి. కాని నైతిక విలువలు కల భారతదేశంలోని యువత ఇంత బహిరంగంగా తమ కన్నెత్వానికి వెల కట్టకపోవచ్చు.
12, ఏప్రిల్ 2012, గురువారం
రతి భంగిమలు

![]() |
| ఈ భంగిమ ప్రతి ఒక్కరికి తెలిసిందే. |
ఈ భంగిమ నైపుణ్యత కల్ఘిన వారు మాత్రమే చేయగలరు. స్త్రీ కి ఎంతో అసౌకర్యం గా ఉన్న యోని మార్గం కుచుంచుకు పోయి ఎంతో ఆనందం పొందవచ్చు.
![]() |
| ఇరువురికి బరువు ఎక్కువగా వుంటే.....ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. |
![]() |
భంగిమ వివరాలు మొత్తం రేపు వ్రాస్తాను.
21, మార్చి 2012, బుధవారం
ఔనా నిజమేనా ?
ఈ రోజు జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నిజం గా చాల భాధవేసింది.1978 లో చంద్ర బాబు రెండు ఎకరాల ఆసామి ఇప్పుడు కొన్ని వేల కోట్ల అధిపతి అని.ఆయనను మించిన అవినీతి పరుడు లేదని.అవినీతి పరుడు అయితే ఆరు సంవత్సరాలు ముక్యమంత్రిగా ఉన్న మీ తండ్రిగారు ఎందుకు విచారణకు అదేసించలేదు? అంటే మీ నాన్న కూడా అవినీతికి ప్రోత్సాహం ఇచ్చరనా? మీ చరిత్రే తీసుకుంటే మీ ముత్తాత గారు పూటకు తిండి లేదని ఆంధ్ర జ్యోతి పత్రికలో పతక శీర్షికలో వచ్చింది.పూట గడిచెందుకు మతం మరి చర్చి వద్ద కాపురం ఉన్నారని, మీ తాత గారు మైనింగ్ యజమానికి ముక్య అనుచరుడిగా ఉన్నారని ప్రచిరించిన రోజు ఇది కట్టుకథ అని నీవు గాని, మీ తండ్రి గారు గాని కండించలేదు అంటే అది నిజమే కదా? మరి ఈ రోజు ఇన్ని వేల కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీ గాని, పత్రిక పెట్టుందుకు గాని, టీవి పెట్టేందుకు గాని, శత్రు దుర్బేధ్యమైన కోటలాంటి భవనాలు నిర్మించుందుకు గాని , ఎన్నికలకు కోట్లు కర్చుపెతెందుకు గాని ఎక్కడినుంచి వచ్చాయి ? అది అవినీతి సొమ్ము కాక పోతే దర్యాప్తు సంస్థ లన్ని నీ పై ఎందుకు విచారణ చేస్తాయి? ఈ రోజు నీవు ముక్య మంత్రి అయితే అవినీతిని దురం చేస్తానని స్టేట్మెంట్ ఇస్తున్నావు మరి నీవు అంత సచ్చిలుడవైతే ఒక పార్టి లో గెలిచినా నాయకుడను నాయనో భయానో నీ వైపు తిప్పుకున్నప్పుడు విశ్వసనీయత గుతుకు రాలేదా?
17, జనవరి 2012, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...

































