నేటి రోజుల్లో పిల్లలు తమ కన్నెత్వాన్ని చాలా తక్కువ వయసులోనే
పోగొట్టుకుంటున్నారు. దానికి కారణం యుక్తవయసు వచ్చేనాటికి బాలికలకు 9 నుండి
10 సంవత్సరాలు బాలురకు సుమారుగా 10 నుండి 11 సంవత్సరాల వయసే వుంటోంది.
కనుక కన్నెత్వం కూడా అతి తక్కువ వయసులోనే పోతోంది. దీనికి కారణాలు
పరిశీలిస్తే, నేటిరోజుల్లో సెక్స్ గురించిన అవగాహన, దానిపై గల సమాచారం అతి
తేలికగా టి.వి.లలోను, సినిమాలలోను, ఇతర ఇంటర్నెట్ సాధనాలలోను దొరుకుతోంది.
దాంతో శరీరంలో రిలీజవుతున్న హార్మోన్లు కారణంగా వారు సెక్స్ ప్రేరిత
ప్రయోగాలకు దిగుతున్నారు.ఆసక్తి కలిగి వుండటం సహజం. ఒక టీనేజర్ ప్రయోగాలు చేయాలని తాను పొందిన
సమాచారం అనుభవించేయాలని చూస్తుంటాడు. సిగ్గుపడే పిల్లలకు, చొచ్చుకుపోలేని
పిల్లలకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు సంభాషించటానికి మంచివి. సెక్స్ పై
ఆసక్తి చూసే పిల్లలకు సైబర్ సెక్స్ లేదా ఫోన్ సెక్స్ అనేవి అందుబాటులో
వుండి ప్రోత్సహిస్తాయి. దానికి తగ్గట్లు తల్లి తండ్రుల వద్దనుండి కూడా
పిల్లల పట్ల పర్యవేక్షణ పరంగా అశ్రద్ధ వుంటుంది. దాంతో వారు ఏం
చేయాలనుకుంటే అది చేస్తూ వుంటారు. దానిని ఆచరించమని వారిని
బలవంతపెట్టేవారెవరూ లేరు. అదర్శించాలి., - గతంలో ఓ.కే అంటూ ఒప్పేసుకున్నప్పటికి
తర్వాత అంగీకరించకపోవటం కూడా తప్పుకాదు., - ఎన్ని పుకార్లున్నప్పటికి,
ఎవరెన్ని సలహాలిచ్చినప్పటికి చాలా హైస్కూళ్ళలో కన్నె పిల్లలుగానే వున్నవారే
మెజారిటీగా వున్నారని గుర్తుంచుకోండి., - మీరు రతిక్రీడకు ఆసక్తి
చూపుతున్నట్లు తెలియపరచాలని లేదు. అదే విధంగా ఇతరులు మిమ్మల్ని
ప్రోత్సహించాల్సిన పనిలేదని గుర్తించండి., - మీరు ఎవరినైనా ప్రేమతో ముద్దు
పెట్టుకున్నప్పటికి వారితో సెక్స్ చేయాలనే అవసరం లేదని గుర్తించండి
అమెరికాలోని ఒక కాలేజీలో తన చదువు ఖర్చు నిమిత్తం 22 సంవత్సరాల యువతి తన కన్నెతనాన్నిబహిరంగంగా పబ్లిక్ అందరిలోనూ వేలంపాట పెట్టేసింది. చివరిసారిగా.....ఒకటో సారి......రెండో సారి......మూడో సారి అనేసింది. అంతే టాప్ రేట్ ఆక్షన్ లో అత్యధిక మొత్తం పలికింది వింటే ఆశ్చర్యపోవాల్సిందే......అక్షరాలా 3.7 మిలియన్ డాలర్లట. ఆమె తన కన్యత్వం పట్ల చేసిన ఈ వేలంపాట అందరిని ముక్కుమీద వేలేయించింది. హాట్ హాట్ గా అందరూ చర్చించేశారు. సరి కాదన్నారు. నైతిక విలువల పతనం అన్నారు. కాని అమ్మడు నేటాలీ మాత్రం తన నిర్ణయంలో ఏ మాత్రం నైతిక సందిగ్ధతలు లేవని కొట్టిపారేసింది. తన కన్నెత్వంపై తనకు సాధికారం వుందని....తన ఇష్టం వచ్చిన వ్యక్తికి బహిరంగంగా, అదికూడా వేలంపాట పెట్టి మరీ అమ్మేస్తున్నానని తెలిపింది.

ప్రస్తుత రోజుల్లో
వర్జినిటీ లేదా కన్నెత్వం అనేది ఎంతవరకు యువత కోరుతోంది. అసలు దానిపై వారి వైఖరి
ఏమిటి వివాహ వ్యవస్ధ విలువలేమిటి? వివాహం అయ్యేటంతవరకు కన్నె పిల్లగా వుండటమా? లేక
అవకాశం వచ్చినపుడు దానికి వెలకట్టి అమ్మేసి మరల వివాహానికి దిగడమా? ప్రస్తుతం
నడుస్తున్న రొమాన్స్ చర్యలు సూస్తుంటే, సమాజం మారిపోతున్న పరిస్ధితి పరిశీలిస్తే,
యువతకు తమ రతి విలువలు అతి త్వరలోనే పోవటానికి, సమాజం చెడిపోవటానికి అవకాశాలు
అనేకంగా వున్నాయి.
నగరాలలో టీనేజ్ పిల్లలు చాలా తక్కువ వయసులోనే రొమాన్స్ చేస్తున్నారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి యువతికి ఒక బాయ్ ఫ్రెండ్, ప్రతి యువకుడికి ఒక గాల్ ఫ్రెండ్ వుండటం సర్వ సాధారణంగా మారిపోయింది. అయినప్పటికి కన్నెత్వం వదులుకోవడం విషయంలో ఇంకా కొంతమంది మౌనం వహిస్తూనే వున్నారు. అయితే, విషయ నిపుణులు మాత్రం. నేటిరోజుల్లో కన్నెత్వం అనేది అసలు ఒక సమస్య కాదంటారు. నగరాలలో పెరిగే యువతులు తాము కన్నెలం కాదనే విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు. యువతులు తమకిది మొదటి ఆనందం అంటూ చెప్పేయటం చేసేయటం జరుగుతోంది. తన కన్నెత్వాన్ని అమ్మేసుకున్న నేటాలీ టెలివిజన్ ఇంటర్వూలో...ఇపుడంతా నడిచేది కేపిటలిస్ట్ సొసైటీ అని, తాను తన కన్నెత్వంపై పెట్టుబడి పెట్టానని నిర్మొహమాటంగా తెగేసి చెప్పింది. తాను చేస్తున్న రతి సేవలకు అది నష్టపరిహారమంది. రేటు ఎక్కవ పలకటంతో తాను వార్తలలోకెక్కాన్నది. బహుశ అది అమెరికా కాబట్టి అంతా సరి. కాని నైతిక విలువలు కల భారతదేశంలోని యువత ఇంత బహిరంగంగా తమ కన్నెత్వానికి వెల కట్టకపోవచ్చు.