26, ఆగస్టు 2009, బుధవారం

మన దేశం ______ మన నాయకులూ

మనది ప్రజాస్వామ్యం. మన దేశం లౌఖిక రాజ్యం. మనది సర్వమత సమ్మేళనం. మన రాజ్యాంగం అన్ని మతాలను సమానం గా చూసే మహోన్నతమైనది.మన దేశం విభిన్న మతాలు, విభిన్న బాషలు కలిగిన ఓ ఉప ఖండం.అల్లాంటి ఈ దేశాన్ని పాలించె నాయకులూ కూడా సంకుచిత మనసు లేకుండా అన్ని మతాలను సమానం గ చూసే వ్యక్తులుగా ఉండాలి. కాని వాస్తవంగా జరుగున్నధీ వ్యతిరేకమే.అందరు సమానమైనప్పుడు ప్రత్యేక రిజర్వేషన్ ఎందుకు.అర్హత ఉన్నవారికి , ప్రతిబా కలిగిన వారిని వదలి రిజర్వేషన్ పేరిట తక్కువ మార్కులు గాని , ప్రతిభ లేని వారికీ పదవులు లేదా కాలేజిలో సీట్లు వస్తున్నాయి.నాయకులూ ఓట్ల కోసం నానా గడ్డి తినడమే కుడా రిజర్వేషన్ పేరుతో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇది తెలియక జనం కొట్టుకుంటున్నారు.
ఇంకోక్కరు ఎప్పుడో జరిగిన విషయాలతో పుస్తకం వ్రాసి సంచలనం చేసి లాభాలు చేసుకుంటారు. విరా దెస సేవ చేసేది?వీరు జిన్నా కి సమకలికూడా?లేక పటేల్ కి జేద్ది దోస్త? ఇయ్యన గారి పుస్తకం వల్ల దేశానికీ జరిగే మేలు ఏంది?ఆయనగారికి లాభాలు తప్ప?అప్పటి నాయకుల వల్ల ఈరోజు మనకి స్వతంత్రము వచ్చి హాయీగా ఉన్నాము.అప్పుడు వాళ్లు సర్వం త్యాగం చేసి ప్రజలకు మంచి జరగాలని చేసే ప్రయత్నం లో కొన్ని మంచి జరగవచ్చు. కొంచం చెడు జరగవచ్చు.లేదా వాళ్లు ఉహించింది జరగకపోవచ్చు.అంతేగాని వాళ్ళను దోషులుగా చేయలేము.శవపేటిక లలో కుడు కామిసిన్ తేనె నేటి నాయకుల్లా కాకుండా ,నీతి
నిజాయతి ఉన్నా నిఖార్సైన నాయకులూ. అలంటి నాయకులను విమర్శించే ముందు తన వైపు కూడా చూసుకోవాలి.వీరు తీవ్రవాదుల్ని స్పెషల్ ప్లైట్ లో కాందహార్ లో వదలివచ్చారు.వాళ్లు ఎంతమంది ని చంపారో అల్లోచించారా?అవి ఏవి గుర్తుండదు.ఎందుకంటే చనిపోయిన వారు వీరికి బంధువులు కారు.అదే వీరి చంపివుంటే దేశానికీ ఎంతో బాగుండేది.ఈ నాయకులూ ఇట్లా ఉండబట్టే తీవ్రవాదులు అల రెచ్చిపోతున్నారు. వీలను కిడ్నాప్ చేసి వాళ్ల మనుషుల్ని వదలమంటే దేశం లో ఏ ఒక్క మనిషి కూడా ఒప్పుకోదు.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...