18, ఆగస్టు 2009, మంగళవారం




ఈ ఆత్మ హత్యలు ఎందుకు చేసుకుంటున్నారు?కరెంటు ఉచితం,రెండు రూపాయలకే బియ్యం , కిల్లో కంది పప్పు ,లక్షల కోట్ల తో ప్రాజెక్ట్లు , జబ్బు చేస్తే ఆరోగ్య శ్రీ తో ఉచిత వైద్యం , పంట రుణాలు మాఫీ , ఇంత కన్నా ఈ ప్రభుత్వం ఏమని చేస్తుంది?

పంటలుకు నీళ్ళు పెటేందుకు కరెంటు లేదు. రెండు రూపాయల బియ్యం రెండు రోజులకు రాదూ. కిల్లో కంది పప్పు ఒక రోజుకు చాలదు.ఆరోగ్య శ్రీ కి జబ్బు చేసి వైద్యులు వైద్యం చేయలేకున్నారు. నిజం గా ప్రభుత్వాలు చెబుతున్నట్లు ప్రతిపలలు ప్రజలకు అంది ఉంటే ప్రజలంతా లక్షదికారులు ఐయుండేవారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...