30, సెప్టెంబర్ 2012, ఆదివారం

మన దౌర్భాగ్యం

  ఈ దేశ పౌరులుగా జన్మించడం మన దౌర్భాగ్యం. ఒక్కప్పుడు భారత దేశ పౌరులు అని చెప్పుకోవడం మనకు గర్వకారణం .మరి నేడు తెలివిలేని , అసమర్థుల పాలనలో నికృష్టమైన బ్రతుకు బ్రతుకుతున్న మన స్థితి పై మనకే  విరక్తి పుట్టే పరిస్థితికి దిగాజార్చిన దేశ పాలకులకు మల్లి మనమే జేజేలు పలుకుతూ , అవినీతి పరులను అందలమేక్కిస్తూ  అవినీతికి ఎర్ర తివాచి పరిచి మల్లి అవినీతి జరిగిందని గోగ్గోలు పెడుతూ విదికేక్కే మనల్ని విదేసియులు  నవ్వుకున్ట్టున్నారు.ఇదా మనం కోరుకున్న బ్రతుకు? గత ఐదేళ్లలో జరిగిన అవినీతే కొన్ని లక్షల కోట్లు. మరి నాయకులూ తిన్న కోట్లను ఎందుకు కక్కించలేక పోయారు? అది జీర్ణం ఐపోఇంధనా?
లేక పాలకులు తినేందుకు వీళ్ళ సహకార కోసమనా?  పక్క దేశాలలో దేశ అధ్యక్షులనే కోర్టుకు రాప్పిస్తుంటే మనం పాలకులకు రక్షణ ఇస్తున్నాము.  ఎన్నికల సమయం లో ప్రతిఒక్కరు నోటుకు, మందుకు ఎగబడుతుఉంటె  అవినీతికి ఆస్కారం కల్పించడం కాదా? ఎన్నికల సమయం లో ఓసారి ఓ ఇద్దరిని ఇదే ప్రశ్న  వేస్తే  సమాధానం " నా డబ్బా? వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకున్త్తున్నాము ,  మనం తీసుకోనంత మాత్రాన అవినీతి జరగదా? " . ఓ పని కోసం ఓ నాయకుడి వద్దకు వెళ్తే రేకమందేసన్ కి అడిగిన మొత్తం పదహైదు వేలు. ఎందుకంటే "లక్షలు పోసి ప్రజల వద్ద ఈ పదవి కొనుకున్నాను అందుకు". 

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...