8, అక్టోబర్ 2012, సోమవారం

చంద్ర బాబు పాదయాత్ర చేస్తున్నప్పటినుంచి జగన్ పార్టి నాయకులూ ప్రతి క్షణం  వ్యతిరేకంగా  పత్రికల విలేకరులతో మీటింగ్లు  పెడుతున్నారు. ప్రజా నాయకుడైన జగన్ ( సాక్షి పత్రిక, విజయమ్మ అభిప్రాయం )  భయపడుతున్న అభిప్రాయం కలుగుతున్నది.ఎ సమయం లో ఐన ఎన్నికలు జరిపితే జగన్ గారి పార్టి  అత్యధిక మేజర్తితో గెలుపొందుతుందని ( సాక్షి , పార్టి నాయకుల & జగన్ గారి విశ్వాసం) ప్రతి రోజు చెబుతున్నారే మరి పాదయాత్ర మొదలు కాగానే  ఎ పత్రికలో రాని  వార్తలు జగన్ సాక్షి లో మాత్రమే వస్తున్నాయి. మరి వరికేమన్న దివ్య ద్రుష్టి ఉందో ఏమో గాని మన కైతే తెలియదు .

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...