అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
1, ఏప్రిల్ 2011, శుక్రవారం
క్రికెట్ ---- దేశ భక్తులు
మన దేశ యువతకి క్రికెటే ప్రాణం. క్రికెట్ చూస్తూ , జాతీయ జండా ఉపుతూ, గొడవ చేయడమేనా దేశ భక్తి?మద్యపాన మత్తులో ఏమిచేస్తున్నారో తెలియని ఉన్మంత్త స్థితిలోకొందఱు యువకులు అల్లరి చేయోదని అన్న ఓ మహిళపై దాడి చేయడంతో ఆ మహిళా ఆత్మహత్యా చేసుకున్నహర్శనీయమా?ఇదా దేశ భక్తి?నిజానికి హాకి మన జాతీయ క్రీడ కాని ఎంతమంది హాకి చూస్తున్నారు?కొద్ది రోజుల వరకు కార్లు రివర్స్ నడిపెటప్పుడు సారే జహాసేఅచ్చ అని మ్యూజిక్ వస్తుండేది.ఎవ్వరుగాని ఓ దేశ భక్తి గీతాన్ని ఇలా అవమానిస్తున్నారని పిర్యాదు చేయలేదు ఎందుకంటే మన దేశ భక్తికూడా అలానే రివర్స్ లో వెళ్తుంది కాభట్టి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
-
వరుస సంగాతనలతోసతమౌతున్న ఆంధ్ర రాష్ట్రము మొన్న జరిగిన సంగటనతో మొత్తం పరువు హుస్సేన్ సాగర్ లో కలిసిపోయింది.విగ్రహాలు ఏమి చేసాయని ఇంతటి గోరానిక...
-
మన దేశ పురాణాలను ,ఇతిహాసాలు జరిగిన కాలాలను నాలుగు యుగాలుగా , అవి సత్యయుగము,త్రేతాయుగము,ద్వాపరయుగము,కలియుగము గా విభజించారు.అందులో ఎలాంటి సందే...
-
నేడు ప్రతిరోజు ,ప్రతి పేపర్ లో జన జీవనం ఎలా స్తంబించిపోయిందో చూచి చూసి మనసెంతో వికలమైపొథున్నధి. భాధ్యులు ఎవ్వరు? సోనియా గాంధీ నా , కే స...