అన్న జగన్నన్న నీ తెలివి అమోగం.వెబ్ పోల్ నే మార్చివేయగల తెలివి వంతుడవు.ప్రపంచ తెలివి గల వాళ్ళలో నీ స్థానం బిల్ గేట్స్ కన్నా ముందు నీవే.తప్పు చేసిన ఎదురు దాడి నీ నైజం .నీ గూర్చి తెలియని అమాయకులు మాత్రమే నీ పై విమర్శలు చేస్తున్నారు.నిన్ను అర్థం చేసుకుంటే దేశం లో పేదవారు ఎత్తి పరిస్థితిలో ఉండరు.నీ చరిత్ర అవినీతికి ఓ భగవత్గీత. నీ మాట అవినీతికి పూలబాట.ఇది నేను చెబుతున్న మాట కాదు.ప్రతి రోజు నీ గూర్చి వస్తున్న వార్తల
ఆధారంగా చెబుతున్న మాట. మీ నాన్న పెధవరినంధరిని లక్షాధికారులను చేస్తానని చెప్పేవారు. కుమారున్ని మాత్రం కోటీశ్వరున్ని చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. అవినీతి ఒక్కడే చేయగలడా? కొంతమంది కలిస్తేనే కదా? మరి వాళ్ళకు బాగం లేకుండా ఉంటుందా? మరి వాళ్ళు ప్రజలలో భాగం కదా ? మరి వాళ్ళు అబివృద్ధి చెందితే ప్రజలు అబివృద్ధి చెందడం కాదా? మరి ప్రజలు అభివృద్ధి చెందితే నాయకులకు ఎందుకు మంట.వీళ్ళు వృద్ధి చెందరు , చెందే వాళ్ళను చూస్తే కడుపు మంట.