నీ చూపులలో కరగాలని..
నీ ప్రేమలో మునగాలని..
నీ ఉహల్లో ఇమడాలని..
నీ ఉపిరిలో కలవాలని..నీ మనస్సులో మిగలాలని..
నీ ఒడిలో వాలలని..
నీ చేతిలో చెయ్యి వెయ్యాలని..
నీ అడుగుల్లో అడుగేయ్యలని..
యుగ యుగాలు నీతో గడపాలని
నా చిరుకోరిక...