అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
21, జనవరి 2024, ఆదివారం
పునఃప్రారంభం
చాలా సంవత్సరాల తరువాత నా బ్లాగ్ తిరిగి వ్రాయడం మొదలుపెడుతున్నాను .గత 10 సంవత్సరాల కావొస్తున్నది బ్లాగ్ పోస్ట్ చేయడం నిలిచిపోయి, తిరిగి సరికొత్త విషయాలు , వీడియోలు , సాంకేతిక విషయాలు , కార్పెంటర్ సంబంధించిన పోస్టులతో ఈరోజునుంచి ప్రారంభింస్తున్నాను. గత వీక్షకులు ఎంతమంది ఉన్నారో తెలియదు గాని కొత్త ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుతూ మీ సురేంద్ర బాబు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...