నేడు ప్రతిరోజు ,ప్రతి పేపర్ లో జన జీవనం ఎలా స్తంబించిపోయిందో చూచి చూసి మనసెంతో వికలమైపొథున్నధి. భాధ్యులు ఎవ్వరు? సోనియా గాంధీ నా , కే సి అర్ లేక కాంగ్రెస్ రాజకీయ నాయకులా ? మొదట కాంగ్రెస్ నాయకులూ చంద్ర బాబు లేఖ ఇచ్చినందున తెలంగాణ ఇచ్చామని పత్రికలలో చిప్పిన వాళ్ళే వై యస్ అర్ 99 లో లేఖ ఇచ్చారు అందుకే ఇచ్చమంతున్నారు . మరి 99 నుంచి 2013 వరకు ఏమి చేస్తున్నట్టు? లేని వ్యక్తి పై నింద వేయడం ఎంత వరకు సబబు మన నాయకులకే థెలియలి. సీమంధ్ర లో ఉద్యమాలు జరగలేదని తెలంగాణ నాయకులూ చెబుతున్నది చూస్తుంటే వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లెధు. మా కోరిక సమైక్యం ఆది ఉన్నప్పుడు ఉద్యమం చేయవలసిన అవసరం లెధు. మీకు ప్రత్యేక రాష్ట్రము కావాలని ఉద్యమం చేయడానికి ఎంత హక్కు ఉందో మాకు సమైకాంధ్ర ఉద్యమం చేయడానికి అంతే హక్కు ఉంది . ఇన్ని రోజులు తెలంగాన కి అన్యాయం జరుగుతుంటే మరి కేంద్ర ప్రబుత్వం గాని ,రాష్ట్ర ప్రబుత్వం గాని ఎందుకు చర్యలు తిసుకొలెధు? ఈ రోజే తెలంగాణకి అన్యాయం జరగలేదుకదా? ఇన్ని రోజులు మూసుకొని ఉండి ఈ రోజు అత్యంత బాధాకర స్థితిలో విబజన చేయడం ఎంతవరకు సబబు ?ఈ రోజు తెలంగాణ నాయకులూ గొంతు చించుకొని అన్యాయం జరిగిందంతున్నారే ఆ ప్రాంత నాయకులూ ఒకప్పుడు నిజామ్ పాలనలో అత్యంత దుర్బర స్థితిలో ఉన్నారే అప్పుడు నిజం ని ఎందుకు గద్దె దిపలేకపోఎరే ? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ నాడు పోలీస్ ఏక్షన్ పెట్టక పొయిఉన్తె ఈ రోజు తెలంగాణ నేటి పాకస్తాన్ లో విలీనం ఐయిఉన్దెధని తెలియదా? ఆ నాడు నిజాం నుంచి విముక్తి చేసుకొనిఆంధ్ర ప్రదేశ్ పాలనలో అభివృద్ధి చెంది నేడు ప్రత్యేకం కావాలంటే కేంద్ర ప్రబుత్వం మరి కళ్ళు మూసుకొని సమ న్యాయం చేయకనే విభజించడం ఎంత న్యాయం? ఒకరికి న్యాయం చేయడానికి ఇంకోక్కరికి అన్యాయం చేయడం ఎంత న్యాయం ?
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
15, ఆగస్టు 2013, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...