చంద్ర బాబు పాదయాత్ర చేస్తున్నప్పటినుంచి జగన్ పార్టి నాయకులూ ప్రతి క్షణం వ్యతిరేకంగా పత్రికల విలేకరులతో మీటింగ్లు పెడుతున్నారు. ప్రజా నాయకుడైన జగన్ ( సాక్షి పత్రిక, విజయమ్మ అభిప్రాయం ) భయపడుతున్న అభిప్రాయం కలుగుతున్నది.ఎ సమయం లో ఐన ఎన్నికలు జరిపితే జగన్ గారి పార్టి అత్యధిక మేజర్తితో గెలుపొందుతుందని ( సాక్షి , పార్టి నాయకుల & జగన్ గారి విశ్వాసం) ప్రతి రోజు చెబుతున్నారే మరి పాదయాత్ర మొదలు కాగానే ఎ పత్రికలో రాని వార్తలు జగన్ సాక్షి లో మాత్రమే వస్తున్నాయి. మరి వరికేమన్న దివ్య ద్రుష్టి ఉందో ఏమో గాని మన కైతే తెలియదు .
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
8, అక్టోబర్ 2012, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి