జగనన్న ప్రతిసారి ఎదురు దాడే తప్పితే నేను తప్పు చేయలేదు అనిగాని తప్పు
చేశాను అనిగాని చెప్పడం లేదు. తప్పు చేయలేదు అని ఇంత వరకు స్టేట్మెంట్
ఇవ్వలేదు. ఎంతసేపు CBI వేధిస్తుందని, కేంద్రం కక్షతో విచారిస్తుందని
చెప్పడమే గాని నా సంపాదనకు ఆధారాలు ఇదిగో అని ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే
ఏమి అర్థం నీతివంతుదనా లేక అవినీతి పరుడనా , కోర్ట్ సిబిఐ కష్టడి కి
ఇవ్వకపోతే అది C b i కి చెంపపెట్టు అని హెడ్డింగ్ పెట్టడం, ఇస్తే c b i
కోర్ట్ ని వితండవాదంతో మోసగించడం. ఆహా ఏమి తెలివి .నేడు ఓ కొత్త వాదం
చేయడం ఇన్వెస్టర్లు పిర్యాదు చేయలేదని, మరి నాడు మార్గదర్శి పై కూడా ఎవ్వరు
పిర్యాదు చేయలేదుకదా . నీ పత్రిక కోసం నాడు ఆ రెండు పత్రికల పై వేధింపులకు
దిగినప్పుడు ఎక్కడ ఉన్నావు?నాడే ఇది తప్పు అని ని పత్రికలో ఓ కాలం లో అన్న
వార్త వెసవా? ఇంకా రెండు రూపాయలకే తెలుగు పత్రిక ఇవ్వాలని ఓ ఉద్యమమే
చేసావు గుర్తులేదా? మాటకు ముందు మడమ తిప్పని వంశం అని, విశ్వసనీయత అని
గొప్పగా చెప్పుకుంటావు. మరి ఏది ఆ రెండు రూపాయలకే తెలుగు పత్రికల మాటా?
ఇదేనా నీ విశ్వసనీయతా? చంద్ర బాబు ఎప్పుడు స్టే తెచ్చుకొని మేనేజ్ చేస్తాడని చెప్పుకున్తవే మరి
నీవు చేస్తున్నదేమిటో? ప్రతి ఒక్క కోర్ట్ కి వెళ్ళడమే కదా ఇప్పుడు
చేస్తున్నది.కాకపోతే ఆధారాలు లేకా చంద్ర బాబుకి స్టే వస్తుంది నీకి రావడం
లేదు. ప్రతిచిన్న విషయానికి ఎలెక్షన్ కమిసన్ కి పిర్యాదులు చేయడం
,ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేసి పని కనివ్వడం నీ కొత్త మైండ్ గేమ్.
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పథకం నీకు తెలియపపోయిఉండవచ్చు , లేక పోతే ఓ
వంద కోట్లు ఐన ఇచ్చి బెయిల్ తెచ్చుకొనే వాడివి. ఇంకా ఈ దేశం లో ప్రజలకు
ఎకోద్దో గొప్ప విశ్వాసమున్న ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థే. అట్లాంటి
వ్యవస్థని కుడు నీల ధన మదం తో కోనేయాలని చూస్తుంటే ఇంకా ఈ దేశ ప్రజలు
ఎవ్వరిపై నమ్మకముంచాలి?
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
2, జూన్ 2012, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి