![]() |
జగన్న కి బ్లాకు డే అంట . అవినీతికి బ్లాకు డే నా లేక జగన్నన్నకి బ్లాకు డే నా? నాడు ఆంద్ర జ్యోతికి , ఈనాడు కి బ్లాకు డే రోజు ఎందుకు వాళ్ళ నాన్నకి చెప్పాలేదు? మనం చేస్తే తప్పు లేదు బైట వాళ్ళు చేస్తే తప్పా? భూమి గుండ్రం గా తిరుగుతుంది, ఏదో ఓ రోజు మొదలు పెట్టిన స్థలనికే వస్తుందని తెలియదా?నాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? తన తండ్రి చెప్పిన సూక్తులు మర్చిపోయావా? లేదా అవసరానికి వదిలేసవా?
కొత్త గా ఓ వాదన లేవదీసి జగన్నన్న తను అనుకున్నదే సరియినదిని అనుకుంటున్నాడు. సాక్షి పై కక్ష సాధింపు అని
పత్రిక స్వేచ్చకి భంగం అని వితండ వాదం చేస్తుండడం చూస్తే ఉప ఎన్నికలకి సానుభూతి పొందడమే తన లక్ష్యం గా కనబడుతున్నది.
నాడు ఓ గ్రామా సేవకుడిని బ్యానరు తొలగించినందుకు చితక బాధినప్పుడు వ్యక్తి గత స్వేచ్చ గుర్తుకు రాలేదా? ఓ మత్స్యకరున్నిపై దాడి జరిగినప్పుడు ప్రజల స్వేచ్చ గుర్తుకు రాలేదా? నిన్న ఓ యువకున్ని భాదిన్నప్పుడు గుర్తుకురాలేదా?




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి