21, మార్చి 2012, బుధవారం

ఔనా నిజమేనా ?

ఈ రోజు జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నిజం గా చాల భాధవేసింది.1978  లో చంద్ర బాబు రెండు ఎకరాల ఆసామి ఇప్పుడు కొన్ని వేల కోట్ల అధిపతి అని.ఆయనను మించిన అవినీతి పరుడు లేదని.అవినీతి పరుడు అయితే ఆరు సంవత్సరాలు ముక్యమంత్రిగా ఉన్న మీ తండ్రిగారు ఎందుకు విచారణకు అదేసించలేదు? అంటే మీ నాన్న కూడా అవినీతికి ప్రోత్సాహం ఇచ్చరనా? మీ చరిత్రే తీసుకుంటే మీ ముత్తాత గారు పూటకు తిండి లేదని ఆంధ్ర జ్యోతి పత్రికలో పతక శీర్షికలో వచ్చింది.పూట గడిచెందుకు మతం మరి చర్చి వద్ద కాపురం ఉన్నారని, మీ తాత గారు మైనింగ్ యజమానికి ముక్య అనుచరుడిగా ఉన్నారని ప్రచిరించిన రోజు ఇది కట్టుకథ అని నీవు గాని, మీ తండ్రి గారు గాని కండించలేదు అంటే అది నిజమే కదా? మరి ఈ రోజు ఇన్ని వేల కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీ గాని, పత్రిక పెట్టుందుకు గాని, టీవి పెట్టేందుకు గాని, శత్రు దుర్బేధ్యమైన కోటలాంటి భవనాలు  నిర్మించుందుకు గాని , ఎన్నికలకు కోట్లు కర్చుపెతెందుకు గాని ఎక్కడినుంచి వచ్చాయి ? అది అవినీతి సొమ్ము కాక పోతే దర్యాప్తు సంస్థ లన్ని నీ పై ఎందుకు విచారణ చేస్తాయి? ఈ రోజు నీవు ముక్య మంత్రి అయితే అవినీతిని దురం చేస్తానని స్టేట్మెంట్ ఇస్తున్నావు మరి నీవు అంత సచ్చిలుడవైతే ఒక పార్టి లో గెలిచినా నాయకుడను నాయనో భయానో నీ వైపు తిప్పుకున్నప్పుడు విశ్వసనీయత గుతుకు రాలేదా?

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...