ఈ రోజు జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నిజం గా చాల భాధవేసింది.1978 లో చంద్ర బాబు రెండు ఎకరాల ఆసామి ఇప్పుడు కొన్ని వేల కోట్ల అధిపతి అని.ఆయనను మించిన అవినీతి పరుడు లేదని.అవినీతి పరుడు అయితే ఆరు సంవత్సరాలు ముక్యమంత్రిగా ఉన్న మీ తండ్రిగారు ఎందుకు విచారణకు అదేసించలేదు? అంటే మీ నాన్న కూడా అవినీతికి ప్రోత్సాహం ఇచ్చరనా? మీ చరిత్రే తీసుకుంటే మీ ముత్తాత గారు పూటకు తిండి లేదని ఆంధ్ర జ్యోతి పత్రికలో పతక శీర్షికలో వచ్చింది.పూట గడిచెందుకు మతం మరి చర్చి వద్ద కాపురం ఉన్నారని, మీ తాత గారు మైనింగ్ యజమానికి ముక్య అనుచరుడిగా ఉన్నారని ప్రచిరించిన రోజు ఇది కట్టుకథ అని నీవు గాని, మీ తండ్రి గారు గాని కండించలేదు అంటే అది నిజమే కదా? మరి ఈ రోజు ఇన్ని వేల కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీ గాని, పత్రిక పెట్టుందుకు గాని, టీవి పెట్టేందుకు గాని, శత్రు దుర్బేధ్యమైన కోటలాంటి భవనాలు నిర్మించుందుకు గాని , ఎన్నికలకు కోట్లు కర్చుపెతెందుకు గాని ఎక్కడినుంచి వచ్చాయి ? అది అవినీతి సొమ్ము కాక పోతే దర్యాప్తు సంస్థ లన్ని నీ పై ఎందుకు విచారణ చేస్తాయి? ఈ రోజు నీవు ముక్య మంత్రి అయితే అవినీతిని దురం చేస్తానని స్టేట్మెంట్ ఇస్తున్నావు మరి నీవు అంత సచ్చిలుడవైతే ఒక పార్టి లో గెలిచినా నాయకుడను నాయనో భయానో నీ వైపు తిప్పుకున్నప్పుడు విశ్వసనీయత గుతుకు రాలేదా?
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
21, మార్చి 2012, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
1 కామెంట్:
very good
కామెంట్‌ను పోస్ట్ చేయండి