అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
1, సెప్టెంబర్ 2009, మంగళవారం
నాయకులూ .............. జనము
మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు.ఈ లక్ష కోట్లు ఎక్కడనుంచి ప్రభుత్వాని ఎక్కడనుంచి వస్తుంది?వచ్చిన డబ్బుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?ఏమి చేయకూడదు?ఇవన్ని అసెంబ్లి లోప్రభుత్వం ఓ సంవస్తరానికి జరుగు ఆదాయము ,ఖర్క్షులు మొదలైన అవసరాలకు అగు మొత్తము సుమారు అంచనా వేసి బడ్జెట్ రూపం లో సభ్యుల ఆమోదం కోరుతూ ప్రవేసపెడుతుంది. సభ్యులందరు బడ్జెట్ ప్రతిని క్షునం గా చదివి లోటుపాట్లు ఉంటే దానిని చర్చించి ఆమోదం తెలపాలి.ఇంత తతంగం జరగవలసిన బడ్జెట్ చర్చ జరుగుతున్న తీరూ చూసి కుడా రాష్ట్ర జనం నాయకులను ఆమోదించడమే అత్యంత విచారకరం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి