వార్త పత్రికలలో హెడ్డింగ్స్ తో కొద్దిగా కామెడీ చేస్తే ఎలా ఉంటుందన్న చిన్న ఉహే ఈ పోస్ట్ .ఎవ్వరి మనసును నొప్పిస్తే క్షమించా ప్రార్ధనా.
12/09/2011 నాటి ఆంధ్ర జ్యోతి పత్రికలోని వార్తలు ,
భాలయ్య రాజకీయం ---- తెలంగాణ అసంభవం
సుప్రీం జడ్జి గా తెలుగు తేజం ------ అమెరిక నిర్ధారణ
మహా మాయ ---- పధకాల మాటున హంపాట్
జన గర్జన ----- అవును అది భ్రమే
అప్పులు తీరితే జనం లోకి ------ మేమంతా మీ వెంటే
పోటికి వస్తున్న ------- తమిళ నాడు లో అల్లర్లు,విధ్వంసం
కృష్ణ జలాల పై రాష్ట్రానికి న్యాయం కోసం ప్రధాని ఎదుట ఎంపిలు ధర్నా చేయాలి---శాంతించిన కృష్ణమ్మా
కొండపై పోలీసు కన్ను ----- అత్యసకు పోతే అంతే
తెలంగాణ స్వార్థపరులు ---- ఘనం గా నిమర్జనం
ఇక 16/09/2011 తేదిన జ్యోతిలో
లారీలో 5 కోట్లు గాలి కరెన్సీ -------చెరసాలకు నూకారపు ----- గాలి బేజారు
భోగ్గు....భగ్గు------తెలంగాణ తేల్చేస్తారు------- సీయం పధకం
యద్యురప్పకు ముందస్తు బెయిలు-----నిరసనగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా
అనంతలో మంత్రుల ఘోరావ్ -----భాలాత్కారం కేసు నమోదు
ఇంతకి రేపు...... ఎదినం ------అత్యంత హింసాత్మకం
తెలంగాణ తేల్చేస్తారు ----పరిస్థితి మెరుగయ్యేవరకు కోతల కాలం
గాలి డబ్బు కు రెక్కలు ------ ధర భార(త)౦
సకల టిచర్ల సమ్మె ----భాద్యతారహితం
పేలిన పెట్రో బాంబు ------ వివేకం తో కూడిన నిర్ణయం
ఇలా ఉంటాయి వార్తలు సరదాగా ఉంటె తెలపండి ఈ శీర్షికని కొనసాగిద్దాం
ఆంద్ర జ్యోతి 25/03/2012
ఆంద్ర జ్యోతి 25/03/2012
డిల్లి లో రచ్చ బండ --- నాణానికి మూడో వైపు
సర్కారీ కబ్జా --- ఇంత తక్కువా?
దేశం ఉప సమీకరణం ----- ఎమెల్యే అపహరణ
ఎన్డియే లో బిన్న గళాలు ----నేతలు జాగ్రత్త
పరీక్షా హలో బట్టలు విప్పించారు ---- మరో విద్యార్థి ఆత్మ హత్యా
రాజకీయ రచ్చ ----- అందుకే ఓడిపోయం
సియల్పిలో యుద్ధ సీను ---- శంకర రావు కు మతి భ్రమించింది
సాక్షి లో 25/03/12
మున్ముందు కఠిన నిర్ణయాలే ---- కొంచెం లేటు
మరో విద్యార్థి ఆత్మ హత్యా --- అత్మహత్యలంధ్ర ప్రదేశ్
పేదల సంఖ్యా ముమ్మాటికి తగ్గింది---- త్వరలో గ్రీర్న్ ఎనర్జీ తో రైళ్ళు పరగులు
ఉద్దేశాపూర్వకంగా శృంగారాన్ని నిరాకరిస్తే విడాకులివ్వొచ్చు---- ఐ రా స తీర్మానం లో సమతూకం తెచ్చాం
త్వరలోనే సువర్ణ యుగం ---- సి ఏం ను దించాలని కుట్రలు
ఆ గదిలో ఏముంది...? --- గుప్తా నిధుల వద్దంతులు
రోడ్లకు తప్పని గ్రహణం ...? --- బస్సు దిగితూ విద్యార్థి మృతి
16/08/2012 ఆంధ్ర జ్యోతి
బలి పీట పై ------ 'పంచ ' వర్ష ప్రణాళిక
తెలుగు దేశం తెలంగాణకు అనుకూలం ------ ఇరుక్కుపోయారు
నాన్చుడు లేదు.... తెల్చుడే -------- 'డీ ' ఎస్సీ
తన ప్రాణాలు పోతున్న ----- సెల్ రేడియేషన్ కు పగ్గాలు
డిల్లీ రాష్ట్ర పక్షి గా 'పిచ్చుక' ---- అమెరికాలో జరా భద్రం
హక్కుల కోసం హిజ్రాల డిమాండ్ ----- 'అనంత'లో ఐ ఏ భీ సమావేశం రసాభాస
మిడ్ వెస్ట్ మహా మోసం ------ మా ముందు చిత్తే
చిదంబరం భేటి ----- భగ్గుమన్న చికెన్
జగన్ ... జాతి పితతో సమానమటా ! ---- ధర్మసంకటం
కే సి ఆర్ సమర సంకేతం! ---- ఈ పరిణామలు పార్టికి నష్టమే
'పంచ' వర్ష ప్రణాళిక ! ----- నాయకత్వం లో లేదు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి