27, డిసెంబర్ 2009, ఆదివారం

గవర్నర్ ..... ఓ కళంకం

మన దేశ చరిత్ర లోనే కానీ విని ఎరుగని ఓ సంచలనానికి మన రాష్ట్రము ఓ వేదిక ఐయింది.ఓ రాష్ట్ర గవర్నెర్ తన రాజ్ భవనాన్ని ఓ వేశ్యగృహం గా మార్చడం మన రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవం. ఓ గవర్నెర్ ని ఎంపిక చేసేటప్పుడే అన్నివిషయాలు విచారించి , ఒక్క ఉన్నతమైన వ్యక్తికి ఇవ్వవలసిన గవర్నర్గిరి ఓ వేస్యలోలునికి ఇవ్వడం దేశ రాజకీయాలకు పరికాస్ట.ఎప్పుడైతే రాష్ట్రపతి , గవర్నర్ ఎంపికలో రాజకీయప్రయోజనాలు ప్రవేసించినాయో అప్పుడే ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఏర్పడింది.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...