గత కొన్ని రోజులుగా ఎ పేపర్ చూసిన ఢిల్లీ లో జరిగిన రేప్ అమ్మాయి గూర్చి పేజిలకు పేజీలు వ్రాస్తున్నారు . అయితే అంతకు మునుపు ఓ హాస్పిటల్ ఓ డ్యూటీ లో ఉన్న నర్స్ పై వార్డ్ బాయ్ అత్యాచారం జరపబోయి ప్రతిగటిస్తే కుక్కలు ను భంధించే గొలుసుతో కట్టేయడం తో తన మెదడుకు ఆక్సిజన్ అంధక గత నలభై సంవస్తరాలుగా కోమాలో ఉన్న ఆవిడా గూర్చి ఎవ్వరన్న ప్రస్తావించారా ?
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
5, జనవరి 2013, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
వరుస సంగాతనలతోసతమౌతున్న ఆంధ్ర రాష్ట్రము మొన్న జరిగిన సంగటనతో మొత్తం పరువు హుస్సేన్ సాగర్ లో కలిసిపోయింది.విగ్రహాలు ఏమి చేసాయని ఇంతటి గోరానిక...
-
మన దేశ పురాణాలను ,ఇతిహాసాలు జరిగిన కాలాలను నాలుగు యుగాలుగా , అవి సత్యయుగము,త్రేతాయుగము,ద్వాపరయుగము,కలియుగము గా విభజించారు.అందులో ఎలాంటి సందే...
-
నేడు ప్రతిరోజు ,ప్రతి పేపర్ లో జన జీవనం ఎలా స్తంబించిపోయిందో చూచి చూసి మనసెంతో వికలమైపొథున్నధి. భాధ్యులు ఎవ్వరు? సోనియా గాంధీ నా , కే స...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి