అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
25, అక్టోబర్ 2009, ఆదివారం
ప్రేమే జీవితమా?
ప్రేమ అనే ఈ రెండు అక్షరాలు ఎంతో భవిష్యత్ ఉన్నా యువతి,యువకుల జీవితాలతో అడుకొంటున్నది. అది ప్రేమ తప్పా? లేక ప్రేమికుల తప్పా? అన్నది పక్కన పెడితే కచ్చితం గా యువకులదే తప్పు ప్రేమ జీవితం లో భాగమే కాని అదే జీవితమ కాదు.నీ లక్ష్యం నేరవేర్చుకొన్న తరువాత కూడా ప్రేమ ఉంటుంది. నీ కెరీర్ పోగొట్టుకొనే ప్రేమ నీకు వద్దు.నీ భాగు కోరే ప్రేమ కోసమే అన్వేషించు. మన మిత్రుడు చెప్పినట్లే ప్రేమ కోసం త్యాగాలు చేయవచ్చు కాని నీ ప్రాణ త్యాగం చేయవద్దు. కాబట్టి మొదట నీ కెరీర్ అతరువతే ప్రేమ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
వరుస సంగాతనలతోసతమౌతున్న ఆంధ్ర రాష్ట్రము మొన్న జరిగిన సంగటనతో మొత్తం పరువు హుస్సేన్ సాగర్ లో కలిసిపోయింది.విగ్రహాలు ఏమి చేసాయని ఇంతటి గోరానిక...
-
మన దేశ పురాణాలను ,ఇతిహాసాలు జరిగిన కాలాలను నాలుగు యుగాలుగా , అవి సత్యయుగము,త్రేతాయుగము,ద్వాపరయుగము,కలియుగము గా విభజించారు.అందులో ఎలాంటి సందే...
-
నేడు ప్రతిరోజు ,ప్రతి పేపర్ లో జన జీవనం ఎలా స్తంబించిపోయిందో చూచి చూసి మనసెంతో వికలమైపొథున్నధి. భాధ్యులు ఎవ్వరు? సోనియా గాంధీ నా , కే స...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి