మానవ జీవితం లో ప్రేమ గొప్పదా? లేక స్నేహం గొప్పదా? అని అడిగితే ఖచ్చితం గా స్నేహమే గొప్పదని చెప్తారు.ఎందుకంటే ప్రేమకి స్వార్థం ఉంటుంది , వీరి ప్రేమ నాకే .. వీరినే పెళ్లి చేసుకోవాలి అని . కాని స్నేహితుల మధ్య స్వార్థం ఖచ్చితం గా ఉండదు. ఉండినది అంటే అది స్నేహం కాదు. ప్రేమకు చివరి అంకం పెళ్లి లేకవిచారం కావచ్చు.కాని స్నేహానికి చివరి అంకం కూడా స్నేహమే.అలంటి స్నేహం లో అపార్థాలు కానీ, ఒకరి నుంచే చొరవ గాని ఉండవు. అది కచ్చితం గా స్నేహానికి అవరోధాలే.నిజానికి కొంత మంది స్నేహితులమధ్య డబ్బు సమస్యతో గొడవలు రావడము నే చూసాను.అందుకే నా స్నేహితులతో ఆ సమస్య రాకుండా ఉండేందుకు ఎక్కువ సార్లు నేనే ఫోన్ చేస్తుంటాను. వాళ్ళేఫోన్ చేసినా కట్ చేసి చేస్తుంటాను.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
30, అక్టోబర్ 2009, శుక్రవారం
25, అక్టోబర్ 2009, ఆదివారం
ప్రేమే జీవితమా?
ప్రేమ అనే ఈ రెండు అక్షరాలు ఎంతో భవిష్యత్ ఉన్నా యువతి,యువకుల జీవితాలతో అడుకొంటున్నది. అది ప్రేమ తప్పా? లేక ప్రేమికుల తప్పా? అన్నది పక్కన పెడితే కచ్చితం గా యువకులదే తప్పు ప్రేమ జీవితం లో భాగమే కాని అదే జీవితమ కాదు.నీ లక్ష్యం నేరవేర్చుకొన్న తరువాత కూడా ప్రేమ ఉంటుంది. నీ కెరీర్ పోగొట్టుకొనే ప్రేమ నీకు వద్దు.నీ భాగు కోరే ప్రేమ కోసమే అన్వేషించు. మన మిత్రుడు చెప్పినట్లే ప్రేమ కోసం త్యాగాలు చేయవచ్చు కాని నీ ప్రాణ త్యాగం చేయవద్దు. కాబట్టి మొదట నీ కెరీర్ అతరువతే ప్రేమ.
10, అక్టోబర్ 2009, శనివారం
ఇస్రో పంపిన చంద్రయాన్ ద్వార చంద్రుడినందు నీటి జాడలు ఉన్నాయన్న నిజం తెలియగానే మల్టి నేషన్ కంపినీలు మల్టి ప్లానిటరీ కంపెనిలుగా పేరు మార్చుకొని ముందుగా చంద్రుని పై కంపెనీ లు స్థాపించడానికి రుణ సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇస్రో , నాస మొదలైన అంతరిక్ష పరిశోధన కేంద్రాలు మానవాస గృహాలకు నమూనాలు రూపొందించడం మొదలుపెట్టాయి. ఈ విషయం అంత గ్రహించిన చంద్రుడు నాసా కి ఓ లేఖ పంపాడు.
ఈ విషయం చంద్రుడికి ఎలా తెలిసిందని సందేహమా?అక్కడి విషయాలు మనకి తెలియగా లేనిది ఇక్కడి విషయాలు చంద్రుడికి తెలియవా? చంద్రుడి నుంచి లేఖ వచ్చిందని తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా అందరు అందులోని విషయం తెలుసుకోవడానికి ఉత్కంటతో ఎదురు చూస్తున్నారు.వారం , పది రోజులు ప్రయత్నిస్తున్న అందులోని గుర్తులు , సంకేతాలు అర్థం కాకా ఇంటర్నెట్ లో , టీవీ లలో డీకోడ్ కి ప్రయత్నించామని ప్రచారం చేసారు.ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించి విపలమైనారు. అలాంటి పరిస్థితిలో ఓ మానసిక శాస్త్రవేత్త , గుండె నిపుణుడు కలసి చిరు ప్రయత్నం గా
దేకోడ్ కి ప్రయత్నిస్తుటే అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంతో కష్టపడితే దాని సారాంశం ఎలా ఉంది.
"ప్రియమైన అల్లుల్లరా(చందమామ అంటాము కాబట్టి)! అన్ని గ్రహలము కలసి మీరు ఉండేందుకు సమస్త వసతులతో భూమిని తయారు చేసి ఇస్తే స్వార్థం తో దానిని కాలుష్యం చేసుకొని అష్టకష్టాలు పడుతున్నది చాలక

8, అక్టోబర్ 2009, గురువారం
తుఫాన్ , ప్రాజెక్ట్లనుంచి నీళ్ళువదిలే టప్పుడు మనము సాధారణం గా వినే పదాలు క్యూసెక్కులు, tmc లు . ఐతే చాలామందికి వీటి గూర్చి తెలియదు.దాని వివరనే ఇది.
క్యూసెక్కులు :- నదులలో నీటిప్రవాహాన్ని క్యుసేక్కులలో కొలుస్తారు.క్యూసెక్కు అనేది "క్యూబిక్ ఫుట్ ఫర్ సెకండ్" సంక్షిప్త నామము.ఒక్క క్యుసేకు సుమారు 28.317 లీటర్లు. ఉద:శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి గరిష్టం గా 26 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందంటే ఒక్క సెకనులో 7.36 కోట్ల లీటర్ల నీరు వచిందన్న మాట.
T M C :- ప్రాజెక్ట్లలో నిల్వ నీటిని tmc లలో కొలుస్తారు. అనగా "తౌజెండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్" ఒక్క tmc అనగా 2.83 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటితో సమానం.ఒక్క క్యూబిక్ మీటరు వెయ్యి లితెర్లకి సమానం.మొత్తానికి ఒక్క tmc అంటే 2830 కోట్ల లీటర్లు.శ్రీ శైలం ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 263.6 tmc లు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...