మన రాష్ట్రము లో ప్రతి నాయకులకు అభిమానులు ఉన్నారు.ఐతే నాయకులూ అభిమానుల్ని అవసరానికి వాడుకోవడం తప్ప వారి బాగోగులు చూసింది లేదు.జన్మనిచ్చిన తల్లి తండ్రి ల క్షేమం చుడరుగాని వారి నాయకులకు దండలు , వారి పుట్టినరోజుకు రోగులకు పండ్లు పంచడం చేస్తారు.ఇంట్లో జ్వరం తో బాధపడే నాన్నకి మాత్ర తిసిచెందుకు తీరిక ఉండదు , నాయకుల మీటింగ్ కి వెళ్లేందుకు కార్లు , బండ్లు వీతికైతే డబ్బులు ఉంటాయి.జన్మనిచ్చి ,పెంచి పెద్ధచేచి ఆస్తులు ఇచ్చే నాన్న కి కష్టం రాకుండా చూడలేరు.ఎవ్వరు బగుపదేందుకు వీరి కష్టార్జితం పెట్టాలా? నాయకుడు చనిపోతే ఎవ్వరికైనా బాధ ఉంటుంది.ఐతే ప్రాణత్యాగం చేయడం ఎంత వరకు సబబు. మీనా నాన్న చనిపోతే నీవు ప్రాణత్యాగం చేస్తావా?మరి ఎవరి కోసమో నీవు చనిపోవడం ఏంటి అర్థం, లేకుండా?ఒక హీరో సినిమా తీస్తాడు.ఆ సినిమా ఓపెనింగ్ రోజు థియటర్ అలంకరించేది మీరు. సినిమా ని ఎక్కువ సార్లు చూసేది మీరు. మరి లాభాలలో ఎంత వాటాఅభిమాన సంగాలకు ఇస్తున్నారు? ఒక్కోసారి టికెట్స్ తీసుకొనేటప్పుడు కరెంటు షాక్ తో చనిపోతే నీ కుటుంబానికి ఎవ్వరు ఆధారం? అబిమానం వెర్రితలలు వేస్తే జరిగేది నష్టాలే , అది నీ వైపు మాత్రమే.
నిన్నటి పేపర్ లో చదివాను ముఖ్యమంత్రి గారి మరణం తరువాత సుమారు ౩౦౦ మంది చనిపోయారని.ఏందిది.అభిమానానికి ఓ హద్దు ఉండాలి.నిన్ను నమ్మిన నీ బార్య , పిల్లలు ఎమౌలి ?ఇప్పుడు , అప్పుడు కింది స్థాయి కార్యకర్తలే చనిపోతారు.అదే మీ పై నాయకుడు చనిపోడే? వారివైతే ప్రాణాలు , మీ వైతే గడ్డి పుల్లలా?దయసేచి మీరు గమనించండి , మీ పై ఆధారపడిన వారిని గుర్తుచేసుకోండి.దయసేచి అగేత్యలు చేయకండి.
ఎవ్వరి కోసం మీరు త్యాగాలు చేయాలి? వారు మీ కూడా పుట్టిన వారా? లేక మీ బాగోడులు చుసేవారా?మంచి కోసం త్యాగం చేయండి. అంతే కాని ఎవ్వరో లాభపడేందుకు మీరు త్యాగాలు చేస్తే మీ కుటుంభం అధోగతి అవుతుంది.
దయ చేసి ఆలోచించండి.చేతనైతే చుట్టుపక్కల వారికి సహాయపడండి.నీ సహాయం పొందిన వారు నిన్ను సదా స్మరించుకుంటారు.మీ నాయకులకు మీమల్ని పట్టించుకొనే తీరిక ఉండదు.కావాలంటే చినిపోయిన వారి పేర్లు కొన్ని చెప్పమనండి.తెలుస్తుంది.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
4, సెప్టెంబర్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
1 కామెంట్:
"Ee lokam lo evariki pranam teesukune hakku ledu"
కామెంట్‌ను పోస్ట్ చేయండి