22, ఆగస్టు 2009, శనివారం

అసెంబ్లిలో మన నాయకులూ

అసెంబ్లీ లో మన నాయకుల బాష వినసొంపుగా , అత్యంత మధురం గా ఉంటోంది?. కారణం సహనం లేకపోవడం, మరియు విమర్శలను స్వీకరించే సహృదయం లేకపోవడం.సీనియర్ నాయకులూ కూడా వ్యక్తిగత విమర్సలకు దిగుతున్నారంటే ఇదేనా విల్లా సంస్కారం ? వీలేన ప్రజలకు నిస్వార్థం గా సేవ చేసేది? మనల్ని రక్షిస్తనని ఓటు వేసి అసెంబ్లీ కి పంపితే చేసే పనులు ఐనవారికి ప్రజా ధనమును దోచి పెట్టడం ,ప్రజలను బిక్జగాలను చేసి తాము లక్షదికరులవ్వడం.ఇదే ప్రజాస్వామ్యం ఐతే హేట్స్అప్ ..... టు దేమోక్రాసి.ఇది కచ్చితం నాయక స్వామ్యం .ప్రజలకు రక్షణ లేని స్వామ్యం.రక్షించవలచి న పోలిస్ తాము ఏదో దేవుని దూతలు ఐనట్లు ,తాము చేసిందే చట్టం అన్నట్లు ప్రవర్తించడం ఏమి న్యాయం ? తమకు జీతాలు ఇస్తున్నది ప్రజలేనన్న ఆలోచన రాధా?తాము ఉన్నది ప్రజలను కాపాడటానికే అని ఎవ్వరు అనుకుంటున్నారు?లంచాలు మరిగిన పోలీస్ లకు నాయకుల అండ.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...