14, ఆగస్టు 2009, శుక్రవారం

నేటి రాజకీయాలు

నేటి రాజకీయనాయకులూ ఇస్తున్న హామీల వల్ల ఉపయోగం ఎంత ? నష్టం ఎంత? దీనిని భారించేదేవ్వరు ? ప్రయోజనం పొందేదేవ్వరు?
ఉచిత కరెంటు:
నేటి రాజకీయ నాయకులూ ఇస్తున్నహామీలు చూస్తుంటే వీళ్ళు ప్రజలను సోమరి వాళ్ళుగా తాయారు చేస్తోన్నారో లేక ప్రజలను అబివృద్ధి పరుస్తున్నారో తెలియడం లేదు?
ఉచిత కరెంటు వల్ల ఉపయోగం ఎంత ?ప్రయోజనం పున్దుతున్న దెంత? నిధులు ఎవ్వరు బరిస్తున్నదేవ్వరు?
ఉచిత కరెంటు వల్ల ఖచ్చితం గా ప్రయోజనం రైతులకే. కొన్ని కోట్లు కర్చు చేసి రైతు కి ఉచితం గా ఎందుకు ఇవ్వాలి? కేటా ఇంచే ఉచిత కరెంటు కి రాష్ట్ర ప్రజలందరు చెల్లించిన పన్నులు వాటిని ౩౦% ఉన్నా రైతులకే ఎందుకు ఇవ్వాలి?
ఆహార బద్రత కొరకు అని చెప్పవచు . ఉచిత కరెంటు వల్ల పెరిగిన పంట విస్తీర్ణం ఎంత? కరెంటు ఉచితం గా పొంది మల్లి మద్దతు ధర పెంచి రైతులకే మల్లి మల్లి ప్రయోజనం కల్పిస్తున్న ఆత్మ hathyalu ఎందుకు చేసుకొంట్టున్నారు? రాష్ట్ర ప్రజలు విద్యుత్ కి నిధులు బరించాలి మల్లి అధిక ధరలకు ఆహర ధాన్యాలు కొనుకోవాలి ఏది ఎంత వరకు సమంజసం? ఎక్కడ ఉంది లోపం ? ఏది ఎవ్వరు చేసిన శాపం ?
ప్రస్తుత కరెంటు సంక్షోబానికి కచ్చితం గా ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే. ఉచితం కాబట్టి పొదుపుగా వడక వృధా చేసినందునే , ప్రస్తుతం కరెంటు చాలక , నీళ్లు లేక పంటలు లేక రైతు లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు?
ఇది ఖచ్చితం గా మనము చేసుకున్న పాపం.ముందు చూపు లేని నాయకుల వల్ల జర్గుతున్న నష్టాలే ఇవి. నిజం గా రైతుల మీద ప్రేమ ఉంటే విత్తనాలు అందుబాటులో ఉంచవచ్చు.ఎరువులు అందించవచ్చు. ఇవి ఏమి చేయక ఉచితకరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వాలు జరుగుతున్న ఆత్మ హత్యల గూర్చి ఎందుకు చెప్పడం లేదు.
వర్షాలు పడక ప్రజలు అల్లాడుతుంటే నాయకులూ వానదేవుడు మా పార్టి వాడు అని చెప్పే నాయకుడు మరి వర్షాలు ఇమ్మని ఎందుకు అగ్నపించలేదు? అంటే వర్షాలు వస్తే నా గొప్ప, లేక పోతే ప్రతిపక్షాల వల్ల రాలేదని చెప్పడం? ప్రజలు కోరుకుంటున్నది ఉచితం కాదు, కరెంటు కాని, యురియ గాని , విత్తనాలు గాని అందుభాటులో ఉండటం.ఉచిత కరెంటు ఒక గంట ఇచ్చి ఉచాతం గా ఇచ్చమంటే దానికన్నా పూర్తిగా ఇవ్వక పోవడమే మేలు.

జల యజ్ఞం , జలయజ్ఞం అంటు ఉదర గోడుతున్నారే మరి వర్షాలే లేకపోతే ప్రాజెక్ట్ లు నిండేది ఎలా ?వర్షాలు పడేందుకు కోట్లు పెట్టి మెగామధనం బదులు వనాలు , అడవులు అభివృద్ది చేస్తే వర్షాలు సకాలమ లో కురుస్తాయి.ప్రాజెక్ట్ లు నిండుతాయి.


మన బడ్జెట్ : లక్ష కోట్లు


కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...